Type Here to Get Search Results !

హృదయమే నీ ఆలయం ( hrudayame nee alayam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


హృదయమే నీ ` ఆలయం క్రీస్తు

నీ నామమే ` నా గానం విధితము

కాదే ఇలలో ఎవరికి వివరించగ

మీ పావన రూపం llహృదయll 


1 వ చరణం.. 

మనిషి మనిషిగ ` బ్రతకాలని

మంచిన మనస్సులో ` పెంచాలని

శిలువలో నీవే ` మరణించి ||2||

మృత్యువునే నీవు ` ఎదిరించి

వెలసిన దేవుడ నీవే ` పాపుల రక్షక నీవేllహృదయll 


2 వ చరణం.. 

కారు చీకటిలో ` కాంతి రేఖవై 

మూగ గుండెలో ` దివ్యవాణివై 

దీనులనే నీవు ` కరుణించి ||2||

వేదనలే నీవు తరలించి ` పరమున చేరిన దేవా

జయము జయము ఓ ప్రభువా llహృదయమేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section