Type Here to Get Search Results !

హెూసాన్న దావీదు సుతుడా ( hesanna davidu suthuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప: హెూసాన్న దావీదు సుతుడా

హెూసాన్న హెూసాన్న హెూసాన్న 

ప్రభు నామమ్మున అగతుడా ధన్యత నీకే అగునుగాక

ఇజ్రాయేలుల జననేత ఉన్నత పరమున హెూసాన్న


1. హెభ్రూ బాలక బృందము గూడి - 

కరకమలాల కొమ్మలు బూని ||హే|| 

ప్రభునకు స్వాగత మిడ నెదురేగి - 

నినదము జేయుచు పాటలు పాడి

ఆనందోత్సవ గేయపు బాణి -

హోసాన్న యని మహోన్నతమున ||ఆనందో|| 


2. వస్త్రభూషిత రాజపదాన - 

హెభ్రూ బాలక పాళిముదాన ||వస్త్ర|| ||హే|| 

నినదము చేయుచు నేగి బిరాన -

దావీదు సుతునకు హాసాన్న

ప్రభు నామంబున వచ్చినవారి - 

ధన్యతములనే మధుర స్వరాన ||ప్రభు || 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section