Type Here to Get Search Results !

హితము మరచి ( hithamu marachi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: Fr. Gnanam SDB 

Tune: Fr. Gnanam SDB 

Music: Naveen M 

Album: ప్రణతులు -3 


ప: హితము మరచి నడచి పతనమైతి నేను ||2|| 

సుతుని పదము వదలి 

మృతము చేరినాను ||2|| 

నీ మాటలనే మరచినానులే 

ఈ చీకటిలో మిగిలిపోతిని ||హి|| 


1. ఈ మోహములో మునిగిపోతిని 

ఏదరిని చేరక నిలచిపోతి ||2|| 

ఈ జీవిత పయనంలో ఓడిపోతిని 

నీ సన్నిధినే కోరుకొంటిని ||2|| ||హి|| 


2 నా ఊహలలో ఎగిరిపోతిని 

ఏ ఆశ తీరక అలసిపోతిని ||2|| 

ఈ బ్రతుకే శూన్యమని తెలుసుకొంటిని ||2|| 

నీ పిలుపునకై వేచియుంటిని ||2|| ||హి|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section