Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
హృదయ రాజరా - నా ప్రియ రాజరా
1 వ చరణం..
ప్రభుని తోడ నన్ను - ఐక్యము కలిగించును
నాలోని ఐక్యము నీలోన జీవించు-
కృప దానం దయచేయుము llహృll
2 వ చరణం..
నా కోసం వెదకితివి - దారిలో తిరిగితివి
నీయాత్మ నాలోను-నా యాత్మ
నీలోను ఈ రోజు కలసినవి llహృll