Type Here to Get Search Results !

లాలిపాట పాడనా నీ కోసం ( laalipata padana nii kosam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


లాలిపాట పాడనా నీ కోసం 

నా ఒడిని ఊయల చేసాను-జోనాన్నా 

చిన్నారి యేసయ్యా-నిదురపో నాకన్నా ||2|| 

లాలి....లాలి.... ||లాలిపాట|| 


1. చంద్రుడు నీ కోసమే-నిదురలేచి వచ్చాడు 

చుక్కలు నీ కోసమే-రెక్కలార్చుతున్నాయి 

వెన్నెల నీ కోసమే-విరిజల్లె కురిసింది 

వేకువ నీ కోసమే-వేయికనుల వేచివుంది 

లాలి....లాలి.... ||లాలిపాట|| 


2. తరతరాలుగా జనులు ఎదురు చూస్తున్నారు 

తూరుపు దిక్కున జ్ఞానులు 

తరలి వస్తున్నారు 

అల్లంత దూరాన-కాపరులొస్తున్నారు 

ఆకాశాన దూతలు-స్తుతిగానం చేస్తున్నారు 

లాలి....లాలి.... ||లాలిపాట|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section