Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1 వ చరణం..
లోకరక్షకా ! లోక రక్షకా ! మమ్ము రక్షించండి !
మీ స్లీవ ఉత్థానము వలన మమ్ము నుద్దరించండి... లోకరక్షకా !
2 వ చరణం..
మా జేసువా !
మా జేసువా ! మీ మరణమును ప్రకటించెదను
మీ ఉత్థానమును చాటెదను
మీరు మరల వచ్చువరకు మేము వేచియుందుము. ||2||
3 వ చరణం..
జేసువా ఈ అప్పమును
జేసువా !ఈ అప్పమును పూజించునపుడెల్లా
ఈ పాత్రమునుండి పానము చేయునపుడెల్లా
మీరు మరల వచ్చువరకు
మీ మరణమును చాటెదము ||2||
4 వ చరణం..
మా జేసువా !
మా జేసువా ! మీ మరణమును ప్రకటించెదను
మీ ఉత్థానమును చాటెదను
మీరు మరల వచ్చువరకు వేచియుందును ||2||
క్రీస్తు మరణమొందెను
క్రీస్తు మరణమొందెను నాకై....
క్రీస్తు మరల లేచెను మనకై....
క్రీస్తు మరల వేంచేయును మన అందరిపై....
హల్లేలుయా.... హల్లేలుయా...
హల్లేలుయా.... హల్లేలుయా...హల్లేలుయా....
విశ్వాస ప్రమాణం :ప్రభువా !
మేముమ మరణమును ప్రకటించెదము
మీ ఉత్థానమును చాటెదము
నీవు మరల వచ్చువరకు వేచియుందుము.