Type Here to Get Search Results !

రాజాధిరాజా ( rajadhiraja Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


రాజాధి రాజా రావే ` రాజుయేసు రాజ్యమేల రావే

రాజులకు రాజువై రావే ` రవికోటి తేజ యేసు రావే

ఓ.......మేఘ వాహనంబు మీద వేగమే

ఓ.......మించు వైభవంబు తోడ వేగమే llరాజాll 


1 వ చరణం.. 

ఓ.......భూజనంబులెల్ల తేరిచూడగా

ఓ.......నీ జనంబు స్వాగతంబు నీయగా

నీ రాజ్య స్థాపనంబు చేయ ` భూరాజు లెల్ల గూలిపోవ

భూమియాకాసంబు మారిపోవ ` నీ మహా ప్రభావమున వేగ llరాజాll 


2 వ చరణం.. 

ఆ.......ఆకసమున దూతలార్బటింపగా

ఆ.......ఆదిభక్తి సంఘసమేతంబుగా

ఆకసంబు మద్యవధిలోన ` ఏకమై మహాసభ జేయ

లోక నాథ! నీదు మహిమలోన ` మాకదే మహానందమౌగ llరాజాll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section