Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప: రాజుల రాజా ప్రభువుల ప్రభువా -
రానైయున్నవాడా ||2||
మహిమ మహిమ ఆ ఏసుకే -
మహిమ - మహిమ మన యేసుకే ||మహిమ||
1. ఆశ్చర్యకరుడా ఆదిసంభూతుడా -
యుగయుగముల నిత్యుడా ||మహిమ||
2. ప్రేమ స్వరూపుడా శాంతి సాగరుడా -
కరుణామయుడవుగా ||మహిమ||
అల్లెలూయా...అల్లెలూయా... ||4||