Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
రక్షణ సంకేతం సిలువ సిలువ
శాంతి సందేశం సిలువ సిలువ
సిలువలో ఉన్న యేసే
ఇలపై మనకోసం మరణించె రక్షణ
1 వ చరణం..
త్యాగ శోభితం సిలువ సిలువ
ప్రేమస్థాపితం సిలువ సిలువ
ఐక్యత రూపమే సిలువ సిలువ
సఖ్యతమార్గమే సిలువ సిలువ
సిలువను మోసిన నరుడు
దేవుని రాజ్యమున కర్హుడు ||2||
2 వ చరణం..
కరుణ స్వరూపం సిలువ సిలువ
స్వర్గ సంతోషం సిలువ సిలువ
దీనుల కూరట సిలువ సిలువ
జ్ఞానుల బాసట సిలువ సిలువ
సిలువను మోసిన నరుడు
దేవుని రాజ్యమున కర్హుడు ||2||