Type Here to Get Search Results !

సకలము నిచ్చిన దేవా ( sakalamu nicchina deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


పల్లవి: 

సకలము నిచ్చిన దేవా నా సర్వం నీకేనయ్యా 

జీవము నిచ్చిన దేవా నా ప్రాణం నీవేనయ్యా ll 2 ll 

నా జీవనాధారం నీవే – నా సర్వస్వం నీకే ll 2 ll

స్వీకరించు దేవా నా హృదయ కానుక 

నా తనువు మనస్సు నీకే అర్పింతు ll 2 ll


1 వ చరణం 


బంగారు సాంబ్రాణి ద్రవ్యం కన్నా 

విలువైన నా జీవం అర్పింతును ll 2 ll

నీ ప్రియ కుమారుని ఈ భువి కర్పించావే 

నా అంధకారమును వెలుగుగా మార్చావే 

నా జీవనాధారం నీవే - నా సర్వస్వం నీకే ll 2 ll ll స్వీకరించు ll ll సకలము ll 


2 వ చరణం 


ధన ధాన్యం ఫల పుష్పముల కన్ననూ 

ప్రేమించే మనస్సును అర్పింతును ll 2 ll

నీ ప్రియతల్లిని ప్రేమతో నాకిచ్చావే 

శ్రీ సభ తల్లిని నిరతము నడిపించావే 

నా జీవనాధారం నీవే - నా సర్వస్వం నీకే ll 2 ll ll స్వీకరించు ll ll సకలము ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section