Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. స్మరించి వేడరారే యేసన్న నామము ||2||
స్తుతించి పాడరారే హోసన్నా గీతము ||2||
ఆ....హల్లెలూయ... హల్లెలూయ ...
హల్లెలూయ... హల్లెలూయా...
1. నది సంద్రములో గడచిన
నజరేయుడేసుని వాక్యము
ఇల కడవల నీటిని రసముగ
మార్చిన మాన్యుని వాక్యము
ఆ వాక్యమే.... మన జీవాధారమై ||2||
ఎదలో.... వెలుగై.... ప్రజ్వరిల్లగా ||స్మ||
2. నేనే జీవము మార్గమని.....
పలికిన ప్రభుని వాక్యము
నేనే సత్యము నిత్యమని...
నుడివిన యేసునివాక్యము ||2||
ఆ వాక్యమే. ||స్మ||