Type Here to Get Search Results !

సమర్పణకు సమయమైనది ( samarpanaku samayamainadi Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. సమర్పణకు సమయమైనది

సమర్పించగ సకలము 

దైవం నిన్నేమి.. అడిగినా ఇవ్వనై

సిద్ధమైయుండుమా ఎప్పుడు 


1. దైవేచ్చయని తలచి చేసిన దంతయును

దైవేచ్ఛ ఏ మాత్రం కాదని తెలిసికొను 

సంపాదనంతయు నిజమని తలచినను 

సంతోషమీయదు గుర్తించు మనసునకు 

నేడైనను నీ వేరుగుము స్వార్ధం ఇకనైన 

విడనాడుము

మోక్షపు మార్గాన పయనించుము ||2|| 


2. బలిపీఠమెదురుగా నిలిచిన సమయంలో

మనసంతా ద్వేషము పగతోడ నిండియుంటే 

సంతోషమొందడు నీవిచ్చు అర్పణతో 

చేకొనడు నీబలిని ఏ మాత్రం మన ప్రభువు 

నేడైనను సమాధానము ప్రేమ అనురాగం 

చూపించుము 

ముదమార బలినీవు అర్పించుము


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section