Type Here to Get Search Results !

సన్నిధి నిలచితి దేవా ( sannidi nilivhithi deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సన్నిధి నిలచితి దేవా- నను కనుమా

కాన్కలు తెచ్చితి దేవా దయతో చేకొనుమా

చిరు కానుకలని చిన్నగ చూడకు 

చివరికి నేనే కాన్కగ వచ్చా ll సన్నిధి ll 


1 వ చరణం.. 

అదరం వదనం హృదయం సదనం 

సకలం సర్వం అర్పితమూ 

సతతం సాంతం నీ సొంతంll సన్నిధి ll 


2 వ చరణం.. 

ప్రాణం త్యాగం గానం జ్ఞానం

సకలం సర్వం అర్పితమూ 

సతతం సాంతం నీ సొంతంll సన్నిధి ll 


3వ చరణం.. 

తల్లి తండ్రి నేస్తం బంధూ

సకలం సర్వం అర్పితమూ 

సతతం సాంతం నీ సొంతంll సన్నిధి ll 


4 వ చరణం.. 

ఫలము పుష్పం పత్రం వృక్షం

సకలం సర్వం అర్పితమూ 

సతతం సాంతం నీ సొంతంll సన్నిధి ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section