Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సన్నిధి జేరితిమి సమర్పణలను గొని
దయతో చేకొను దేవా
దయతో చేకొను దేవా
1 వ చరణం..
పద కమలముల దరి సమర్పించెదము
మెరయు కరములతో దీవెనలిడుమా
అతి మోదముతో మమ్మును బలిగా
ఇడెదము ప్రభువా ఇదే చేకొమ్మా...ఇదే చేకొమ్మా... ll సన్నిధి ll
2 వ చరణం..
చిన్న కాన్కలు ఘనములు కావు
ఇచ్చేవారు కారిక ఘనులు
సుతు నర్పణమున్ స్మరించి మదిలో
కొనుమా దయతో ను పితా దేవా.....ను పితా దేవా..... ll సన్నిధి ll