Type Here to Get Search Results !

సంధ్య రాగముతో ( Sandhya ragmutho Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. సంధ్య రాగముతో - 

అంజలి హస్తముతో

సమర్పించే పుష్పాంజలి

స్వీకరించు వినయాంజలి ||స|| 


1. కలసిన సోదరులు - 

కలపిన కరములతో

చిలికిన ఈసారం - 

పలికిన అనురాగం ||స|| 


2. అప్ప ద్రాక్షా రసములను

అర్పింతుము దేవ దేవా 

ముదముతో దీవించి 

కరుణతో వరమిడుమా ||స|| 


3. మమతల జీవితము

నిరతము దీవెనయే 

పరమున నీ రూపం 

మలతున నా రూపం ||స|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section