Lyrics: Ampilli Marianna
Tune: unknown
Music: Dr. PJD Kumar
Album: యేసుని ప్రేమార్పణ
ప. సమర్పించెద ప్రభు సమర్పించెద
మా దీన కానుకలు సమర్పించెద ||2||
మా ప్రధమ ఫలములను సమర్పించేద ||2||
మా పేద కానుకలు సమర్పించెద
మా దీన కానుకలు సమర్పించెద
1. ఈనాటి దీనులమగు మా కానుకలు
ముదమారా చేకొని దీవించుమా ||2||
ఆశతో సమర్పించు మా కానుకలు
దయతో, ప్రేమతో స్వీకరించుమా ||స||
2. అప్ప ద్రాక్ష రస ఫలములను
మా కష్ట ఫలితాలను దీవింపుమా ||2||
ఆశతో సమర్పించు మా కానుకలు
దయతో, ప్రేమతో స్వీకరించుమా ||స||