Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సమర్పింతును నా జీవితము - ప్రభు బలికై నీవు
సమర్పింతుము నీ జీవితము - ప్రభు మహిమకు నేడు
1 వ చరణం..
దేవుడు నిను ప్రేమించెను - తన సుతుని అర్పించెను ||2||
అన్నింటిలో ప్రధమ ఫలముగా-ఒసగెను కరుణామయుడు ||2||
2 వ చరణం..
భువి నుండి దశమార్పణ - మానవుడు ఇచ్చెనుగా ||2||
దేవుడే బలి అర్పణగా - దివి నుండి వచ్చెనుగా ||2||llసుమll