Type Here to Get Search Results !

సమర్పింతును దేవా... సమర్పింతును ( samarpinthunu deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సమర్పింతును దేవా... సమర్పింతును 

ఈ దివ్య బలిలో...సమర్పణగా ||2|| 

ప్రేమతో కరము చాచి స్వీకరించుమా ||2|| 

ప్రియమార చేకొని దీవించుమా...

దీవించుమా.... ||సమర్పింతు|| 


దనిస...నిదమ...గమద...మగరి...

దనిగరిస...దనిసని...దనిగరిస..... 


1. ఆబేలుని ఫల అర్పణ-ఆదరించగా

అబ్రహాము త్యాగబలి-స్వీకరించగా ||2|| 

ఆ రీతిని చేకొను నా జీవిత సర్వం ||2|| 

సమర్పించెద నా హృదయార్పణ

సమర్పణగా - నా అర్పణగా ||2|| ||సమర్పింతు|| 


2. జత గువ్వలు లేని ఓ నిరుపేదను 

ధనధాన్యము సరిపోవు-సమర్పింపగా ||2||

నాకున్నదంతయు నీ బహుమానమే ||2||  ||సమర్పించెద|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section