Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప|| అల్లెలూయా అల్లెలూయా
అల్లెలూయా అల్లేలూయా
అల్లెలూయా అల్లెలూయా
అల్లెలూయా అల్లెలూయా ||2||
అల్లెలూయా అల్లెలూయా
అల్లెలూయా అల్లెలూయా
సమస్త ప్రజలకు పరమానందము
కలిగించు శుభ సమాచారం
మీకు వినిపించెదన్
నేడు దావీదు నగరమున
మనకు ఒక రక్షకుడు పుట్టెను
ఆయనే ఆయనే క్రీస్తు ప్రభువు ||2||
||అల్లెలూయా అల్లెలూయా||