Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: యేసుని చూడాలని
ప: సత్యవచనం - నిత్య వచనం
మనకు రక్షణ నిచ్చే దివ్య వచనం ||2||
నాడు నేడు అంతట అన్నిట
జీవిస్తున్న దివ్య వచనం ||2||
హల్లెలూయా.. హల్లే..లూయా ||2|| ||సత్య||
1. చెవులకు ఇంపైన వచనం
కనులకు దీప్తినిచ్చే వచనం ||2||
మనసుకు శాంతినిచ్చె వచనం
హల్లెలూయా... హల్లే..లూయా ||2||
2. పాపిని మన్నించే వచనం-
పాపము తొలగించే వచనం ||2||
ఆత్మతో నింపే వచనం -
ఆదరణనిచ్చే వచనం
హల్లెలూయా.. హల్లే...లూయా ||సత్య||