Type Here to Get Search Results !

సంగీత స్వరములతో పాడెద ( Sangeetha swaramulatho padeda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నా ప్రాణనాథుడా 


సా: 

సా...సా... దనిసా... మదనిసా... గమదనిసా

సాగమదని నిసగ సగమదని దనిసా 

నిసగ సగమదని దనిసా దనిసా...దనిసా.. మగసా 


ప :సంగీత స్వరములతో పాడెద-నీనామ మహిమను చాటెద

అల్లెలూయ - అల్లెలూయ - అల్లెలూయ-అల్లెలూయ 

నా రాగమా - నా గానమా - 

నా గీతమా-నాసంగీతమా 


1. నీ మోము చూచి తరియించగా - 

నిను గాంచు భాగ్యము నా కొసగుము ||2|| 

నీ కృపను పొంది నిను చేరగా - 

నా జీవితమును సరిచేయుము

నీ వార్త చాటెద - సనిదమ దనిసా - 

నీ సేవ చేసెద - నిదమగ మదనీ 

నీతో నడిచెద - సనిదమ దనిసా - 

నా ప్రాణ నాధుడా - నిదమగ మదనీ

సాససాసనిద - నీనీనీనిదమ - 

దాదదాదమగ గమాదమదనిసా ||3||


2. నీ పాట పాడి పులకించగా-

నా స్వరమును నీవు సరిచేయుము ||2|| 

ప్రతి సమయమందు స్తుతియించగా - 

నా ఆత్మలో నీవు - వసియింపుము 

నీ ప్రేమ చాటెద - సనిదమ దనిసా - 

నీ కృపను పొగడెద - నిదమగ మదనీ

నీ స్తుతిని పాడెద - సనిదమ దనిసా -

నా ప్రాణ నాధుడా నిదమగ మదనీ


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section