Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
1:-
స్వామి నా పై గొర్రెల కాపరి
నేనింకేమియు కోరను కోరను
2:-
పచ్చ పచ్చిక బయలులందు నన్ను –నిద్దుర పుచ్చునాతడు ||2||
నిశ్చలమ్మగు నీటి యొద్దకు నన్ను – తీసుకుపోవునాతడు||2||
3:-
నాదు నాత్మను సేద దీరెడు రీతి నాతడు – చేయుచుండును||2||
తనదు నామము కలిమి నాతడు సరిపదముల నన్ను నడుపును||2||