Type Here to Get Search Results !

స్తుతులకు పాత్రుడా - శాశ్వత ( sthulaku pathruda - shaswatha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


స్తుతులకు పాత్రుడా - శాశ్వత కృపామయుడా 

పరిశుద్ధుడా నా రక్షకా సర్వశక్తిమంతుడా 

స్తుతి మహిమా స్తుతి మహిమా 


1 వ చరణం.. 

సింహపు బోనైననూ ఎరికో గోడలైననూ 

హింసయైనా శత్రువైన భయమిక మనకు లేదు ||2|| 

స్తుతి మహిమా, స్తుతి మహిమా ||2|| 


2 వ చరణం.. 

జీవ గ్రంథం తెరచుటకు ` 

మర్మము గ్రహించుటకు 

ముద్రలను పగులగొట్ట నీవే యోగ్యుడవు 

స్తుతి మహిమా, స్తుతి మహిమా 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section