Type Here to Get Search Results !

స్తుతియించెదమయ్య ( sthuthinchedamaiah Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప. స్తుతియించెదమయ్య కీర్తించెదమయ్యా 

ఘనమైన నామం నీ పరిశుద్ద నామం ||స్తు|| 


1. అబ్రామును ప్రేమించి నీ దారిన నడిపినావు

దేవా ఓ దేవా మా యావే దేవా 

సారమ్మను ఈజుపున కాపాడినావు 

దేవా ఓ దేవా మా యావే దేవా 

పుణ్యులైన దంపతులకు దర్శన మిచ్చావు 

అంతులేని సంతతికి అభయము ఇచ్చావు ||స్తు|| 


2. మోషేను పిలిచి నీవు 

యూద ప్రజలను కాచినావు 

దేవా ఓ దేవా మా యావే దేవా 

నాయకుడవు నీవై సంద్రమునే దాటించినావు 

దేవా ఓ దేవా మా యావే దేవా 

మన్నానే కురిపించి ఆకలి తీర్చావు

బండ నుండి నీరు ఇచ్చి 

దాహం తీర్చావు ||స్తు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section