Type Here to Get Search Results !

స్తుతింతును స్తుతింతును ( sthuthinthunu sthuthinthunu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


ప|| స్తుతింతును స్తుతింతును 

దేవా నిన్నే స్తుతింతును 

భజియింతును భజియింతును 

నీ నామమునే భజియింతును ||2|| 


1. అందమైన సృష్టిని మాకోసం చేసావు

నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు ||2|| 

అధిపతులుగ మము చేసి ఆశీర్వదించావు ||స్తుతింతును|| 


2. అబ్రహామును పిలిచావు 

వారసునితో దీవించావు 

బలిగ అర్పణ అడిగావు 

విశ్వాసం బలపరచావు ||2|| 

విశ్వసించువారందరికీ తండ్రిని చేసావు

||స్తుతింతును|| 


3. ఇస్రాయేలీయులను ఎన్నుకొన్నావు 

ఎర్రసంద్రమును దాటించి 

వెంట ఉండి రక్షించావు ||2|| 

నీ రక్షణ హస్తముతో సాక్షులుగా చేసావు

||స్తుతింతును|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section