Lyrics/Tune: Fr. Thomas Pasala
Prod: Fr. David Raju N
Music: Naveen M
Album: నీ పదసేవలో-1
స్తుతి స్తుతి మహిమ-స్తుతి స్తుతి మహిమ ||2||
1. సకల సృష్టిని చేసిన
దేవా నీకే స్తుతిమహిమ
సకల ప్రాణులను చేసిన ప్రభువా
నీకే స్తుతి మహిమ
2. ఆకాశమును భూమిని చేసిన
దేవా స్తుతి మహిమ
సూర్య చంద్రులను చేసిన
దేవా నీకే స్తుతి మహిమ
3. నక్షత్రములను చేసిన
దేవా నీకే స్తుతి మహిమ
నరునికి ప్రాణం పోసిన
దేవా నీకే స్తుతి మహిమ
4. అబ్రహామును పిలిచిన
దేవా నీకే స్తుతి మహిమ
మోషే ప్రవక్తను నడిపిన
దేవా నీకే స్తుతి మహిమ
5. దావీదు రాజును అభిషేకించిన
దేవా స్తుతి మహిమ
మరియ తల్లిని ఎన్నుకొన్న ప్రభు
నీకే స్తుతి మహిమ
6. మానవుడై అవతరించిన
యేసువా స్తుతి మహిమ
సత్యం జీవం మార్గం నీవే
ప్రభువా స్తుతి మహిమ
7. ఆదాము హవ్వను చేసిన దేవా -
నీకే స్తుతి మహిమ
వివాహమును బలపరచిన దేవా -
నీకే స్తుతి మహిమ