Type Here to Get Search Results !

స్తుతి మహిమా ఘనత ( sthuthi mahima ghanatha Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


స్తుతి మహిమా ఘనత ప్రభావములు నీకే

చెల్లును ఇలలోన త్రియేక దేవుడా... ll2ll 


1 వ చరణం.. 

నీ ప్రేమ అతిమధురం వర్ణింపజాలను

నీ వాక్యం మహాద్భుతమూ... మరువక జాలను

నీ ఆజ్ఞల జాడలో.. నీ నీడలో నిలుతును ll2ll llస్తుతిll 


2 వ చరణం.. 

కల్వరిలో కార్చినట్టి విలువైన రక్తము చే

కలుషములు బాపు మయా ప్రభువా స్తోత్రముల్

కడవరకు నీ ప్రేమలో నడిపించుమూ నాయనా... ll2ll llస్తుతిll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section