Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
llపల్లవిll
ఇది సంధ్యారాగం ఇది వందన గీతం
కోటి వెలుగుల ప్రభాతవేళ ll2ll
దివ్య తేజునికి అంజలి గీతం ll ఇది ll
1 వ చరణం..
ప్రేమయే నీ రూపం- త్యాగమే నీ మార్గం ll2ll
మధుర మౌ నీ చరితము ll2ll
పాడగా ఈ రాగం ll ఇది ll
2 వ చరణం..
విరిసిన హృదయాలు- శుభోదయపు ఈ కుసుమాలు ll2ll
పలికెడిఈ పదములు ll2ll
నీతి సూర్యునికి ఆహ్వానాలు ll ఇది ll
3 వ చరణం..
ఈ సుప్రభాత రాగాలు సుతుని మౌనమౌ గీతాలు ll2ll
ఈ నవ్య సంధ్య కాంతులు ll2ll
నజరేయుని ప్రతిరూపాలు ll ఇది ll