Lyrics: unknown
Tune: unknown
Music: unknown
Album: వరప్రసాదం
ప. సంగీత నాదాలతో పరమేశ్వర సుస్వాగతం
స్తుతి స్తోత్ర పాటలతో ప్రభు దేవా
ఘనస్వాగతం దైవ జనమా
రక్షక దళమా ప్రభుయేసు సన్నిధి చేరండి
వాగ్దాన వరములు పొందండి
స్వాగతం ...ఆ...ఆ... స్వాగతం...ఆ...ఆ...
1. ప్రకృతి అందాలు పరికించి చూడు
సుందర సుకుమార దేవుని పాడు ||2||
పూలతో పుష్పాలతో ||2||
పరుగిడి రండి వేగమే.రండి. , ,
క్రీస్తు మహిమతో పాల్గొనరండి :
2. పీఠంపై వున్న పావన ప్రభుని
పూజలో పాల్గొని ధన్యత నొంద :||2||
ప్రమిదలతో దీపాలతో : . .||2||
పరుగిడి రండి వేగమే రండి .....
దైవ వరములు పొందగరండి ||2||