Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్లో:కృపాసత్య సంపూర్ణుడైన తండ్రి దైవమా
సకల జగతినేలు పరిశుద్ధ ప్రభువా
వరములీడేర్చు యేసునాధా
చేకొనుమయ్యా మా స్వరకీర్తన ప్రస్తుతి
మా స్వర కీర్తన ప్రస్తుతి
గగ మమ మమ మమ దద మమ మమ మమ
గగమమ దదమమ గమదమ గమసగద
సగ సమామ మమ గమగదాద దద
మదమ నీని నిని గమదనిసా ` మగస గసాని సనీద నిదామ
గమదని సగమగ సనిదమ గమగస
గమదనిసా..... గమదనిసా.... గమదనిసా.....
పల్లవి:
సరిగమల రాగం ఇది సుస్వరా సంగీతం
శ్రీకరుణి శుభకరుణి పావన యేసుని బలియాగం
స్వాగతం శుభ స్వాగతం స్వాగతం ఘనస్వాగతం
1 వ చరణం..
నా ఆనందం మీది మీ సంతోసం నాది
ఆనంద సాగరా మనసునాది
భారములోను భద్రతలోను
భారములోను భద్రతోలోను చెంతనుండగా
మన చెంతనుండగా ఆశించే ప్రభు సన్నిధికి రారే llసరిll
2 వ చరణం..
నా శాంతి మీది మీ విశ్రాంతి నాది
ప్రేమను చూపించే మార్గము నాది
శోధనలోను సఖ్యతలోను
శోధనలోను సఖ్యతలోను తోడు ఉండగా
తన మదిలో నిలువగా
ఆశించే ప్రభు సన్నిధి చేరగారారే llసరిll