Type Here to Get Search Results !

సర్వేశ్వరుని పాదపూజకై ( sarveshurini padapoojakai Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సా||ఆది మధ్యాంత రహితుడా

అనంత కోటి జీవ ప్రసాదితుడా 

అఖిల జనుల ఆరాధితుడా 

అందుకో మా హృదయాంజలి 

ఆనంద హృదయాల గీతాంజలి 


ప|| సర్వేశ్వరుని పాదపూజకై తరలిరండి 

తరలిరండి జనులారా ||2|| 

శుభము లొసగెడి యేసుని బలిపూజకై 

శుభము లొసగెడి శ్రీ యేసుని బలిపూజకై 

తరలి రండి తరలిరండి జనులారా 

కదలిరండి కలసిరండి ముదమారా

స్వాగతం స్వాగతం శుభస్వాగతం

స్వాగతం స్వాగతం ఘన స్వాగతం 


1. భూమ్యాకాశాల నిర్మాణితుడు

జీవకోటి ఆరాధితుడు ||2|| 

మనిషిని చేసిన మహిమాన్వితుడు ||2|| 

మహిజనులను నడిపించే మహోన్నతుడు ||2||

స్వాగతం స్వాగతం శుభస్వాగతం

స్వాగతం స్వాగతం ఘన స్వాగతం 


2. కన్యమరియ సుతుని పంపి

సిలువ యాగం ఇల నెరవేర్చి ||2|| 

నిత్య బలిపూజను ఏర్పరచినాడు ||2|| 

మనుజాళిని రక్షించిన సర్వోన్నతుడు ||2||

స్వాగతం స్వాగతం శుభస్వాగతం

స్వాగతం స్వాగతం ఘన స్వాగతం


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section