Type Here to Get Search Results !

సిరి కల దేవా ( Siri kala deva Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సాకీ: సిరి కల దేవా.... సర్వ జగ విరాజిత.... 

మరియ గర్భ శోభిత....మానవాళి రక్షణ.... 

దేవిని వీడి భువికేతించిన....మంగళ కర తేజమా.... 

భక్త జనావళి పూజిత.... ఇమ్మానుయేలు దేవా.... 

అందుకోనుమయా స్వాగాతాంజలి..... ll 2 ll


పల్లవి: 


శుభకర బలికి రారండోయ్ 

శుభములునొంద రారండోయ్ ll 2 ll

పూజించుదాం ఆ బాలుణ్ణి –సేవించుదాం రారాజుని ll 2 ll

ముదమార ఈ బలి పూజలో ll 2 ll ll శుభ ll


1 వ చరణం


శాంతికరా సర్వోన్నతుని – అందరము ఆనందముతో ll 2 ll

ప్రభాత వేళ ప్రసన్న మనస్సుతో వేడెదము 

మరియ తనయుని జననమునే కొనియాడగను ll 2 ll ll శుభ ll


2 వ చరణం 


సుమమాలలతో సునాదముతో 

భావముతో కడుమోదములు ll 2 ll

సజీవ దేవుని దివ్య యాగములో... పాల్గొనరే

పరమ దేవుని ప్రశస్తదీవెన పొందగను ll 2 ll ll శుభ ll


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section