Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సాకి :
సిలువ బలియాగం - క్రీస్తు రుధిర బలియాగం
మనలను ఐక్యపరచే సమాధానయాగం
ఈ స్తుతియాగం - ఈ స్తుతియాగం
గరిసనిస నిదపమప - గరిసనిస నిదపమప గరిసనిస
పల్లవి
యాజకులారా ప్రభు సేవకులారా - ||2||
దైవ జనులారా విశ్వాసులారా - ||2||
తరలిరండి చేరరండి - ||2||
కడరా భోజన స్మరణ బలికి - ||2||
స్వాగతం పమనిపగ సుస్వాగతం సనిపమగ
స్వాగతం మగమపద ఘన స్వాగతం పనిగరిస
స్వాగతం స్వాగతం - సుస్వాగతం సుస్వాగతం
స్వాగతం స్వాగతం - ఘన స్వాగతం
ఆఆఆ...ఆఆఆఆ...
గరీసనీస నిదాపమా