Type Here to Get Search Results !

సర్వ సృష్టికి యజమానుడా ( sarwa srustiki yajamanuda Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సర్వ సృష్టికి యజమానుడా నీవే 

సర్వ సృష్టికి కాపరి నీవే 

సంపూర్ణ హృదయముతో 

ఆరాధింతున్ సర్వకాలం 

వినయంతో కొలిచెదన్ 

ఆ.... అల్లెలూయా ఆ.. అల్లెలూయా


1. భూమ్యాకాశములు నశియించి పోయిన

నీ వాక్కులెన్నటికి మారపుగా 

ధరణి మటుమాయమైపోయిన

విశ్వాసులు చిరకాలం నీలచెదరు ||అల్లే|| 


2. సర్వవిజ్ఞానమునకు కారణం నీవే

సర్వశక్తిగల దైవము నీవే 

సమర్పించగ మే మేమిప్పగలము 

సర్వకాలం నీ సేవనే చేతుం ||అల్లే|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section