Type Here to Get Search Results !

సీయోను నీ దేవుని ( siyonu nee devuni Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సీయోను నీ దేవుని ` కీర్తించి కొనియాడుము

శ్రీయేసు రాజుని ప్రియ సంఘమా ` స్తోత్రించి పూజింపుము

యేసే మన విమోచన ` ` అల్లెలూయ అల్లెలూయ

యేసే మన సమాధానం ` అల్లెలూయ అల్లెలూయ

యేసే మన రక్షణ ` ` అల్లెలూయ అల్లెలూయ

యేసే మన రారాజు ` అల్లెలూయ ఆమెన్‌ llసియోll 


1 వ చరణం.. 

మా ఊటలన్నియూ ` నీ యందే ఉన్నవని ||2||

పాటలు పాడుము ` నాట్యము చేయుమా ||2|| llయేసేll 


2 వ చరణం.. 

ఇమ్మానుయేలుగా ` ఇన్నాళ్ళు తోడుగా ||2||

జిహ్వాఫలమర్పించి ` సన్నుతించెదన్‌ ||2|| llయేసేll 


3 వ చరణం.. 

ఆల్ఫా ఓమేగా ` ఆద్యంత మాయెన్‌ ||2||

ఆమెన్‌ అను వానిని ` ఆరాధించెదం ||2|| llయేసేll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section