Type Here to Get Search Results !

శాశ్వత ప్రేమతో నన్ను ( sasvatha prematho nannu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


శాశ్వత ప్రేమతో నన్ను ప్రేమించావయ్యా 

కృప చేతనే నన్ను రక్షించావయ్యా ||2|| 

నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పది 

నీ కృప గొప్పది నీ దయ గొప్పది ||2|| 


1. అనాధనైన నన్ను వెదకి వచ్చితివి 

ప్రేమ చూపి కౌగలించి హత్తుకొంటివి

||నీ ప్రేమ గొప్పది|| ||శాశ్వత|| 


2. తల్లి గర్భంలో ఉన్నపుడే ఎన్నుకున్నవయ్యా 

తల్లిలా ఆచితూచి నడిపిస్తున్నావయ్యా ||2||

||నీ ప్రేమ గొప్పది|| ||శాశ్వత|| 


3. నీవు చేయు కార్యములు ఆగిపోలేదే 

సకలమును దీవెనగా చేసి ముగింతువు ||2||

||నీ ప్రేమ గొప్పది|| ||శాశ్వత|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section