Type Here to Get Search Results !

సత్యం జీవం ( sathyam jeevam Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: మార్గం,సత్యం,జీవం-1 


ప. సత్యం జీవం మార్గం యేసే 

యేసు నీవే నీవే నీవే 


1. నిత్యం నిరతం సత్యం యేసే

నీకు నాకు జీవం యేసే ||2|| 

భక్తికి ముక్తికి మార్గం యేసే 

శక్తిని యుక్తిని ఒసగును యేసే ||2|| 


2. యేసుని మాట మాకిల బాట

ప్రభుని పాట ఇల పై ఊట 

యేసుని వాక్యము - వినగ రండి 

జాప్యము చేయక - త్వరపడి రండి ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section