Type Here to Get Search Results !

సత్యవాక్యమే ( sathyavakyame Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సత్యవాక్యమే - నిత్యవాక్యమే భువిలో 

అవతరించిన - వాక్యమే యేసునాయక ||2|| 

నడిపించవా - దారి చూపవా ఈ భువిలో 

నీవు - నాకు దారిచూపవా ||2|| llసత్యll 


1 వ చరణం.. 

జీవమొసగుము - ముక్తి నొసగుము 

నా తెలివిని శక్తిని - బలపరచుము ||2|| 

మార్గదీపమై ఉండవా ప్రభూ 

నా జీవితంలో - ఎల్లవేళ మార్గదీపమై ||2|| llసత్యll 


2 వ చరణం.. 

హృదయమందున - వచన కేంద్రమై 

నీ దివ్య చిత్తమనుసరించ - కలుగజేయుము ||2|| 

తప్పులకు - క్షమాపణీయుము 

నేడు కానుకగా - నన్ను స్వీకరించుము ||2|| llసత్యll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section