Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సియోను దేవుని ఘనమైన వాక్యం
ప్రభు దివ్య మందిరాన ధ్యానింతును ||2||
పరిశుద్ధ పర్వతాన ప్రభు ప్రేమ చాటెదం
హృదయాన వాక్యభావం స్మరణ చేసెదం ||2||
||సియోను||
1. ప్రభు ప్రీతిపాత్రులైన దైవభక్తులు
ఎల్లవేళ స్మరణ చేయు
ప్రభు దివ్యనామము ||2||
ఇస్రాయేలు పూజపీఠం-
అలరించు దేవుడు
విశ్వధాత్రి పాలన చేయు
మహనీయుడు ||2||
.....మహనీయుడు ||సియోను||
2. రేయి పగలు నిన్ను మేము ధ్యానింతుము
సంతసాన కీర్తనలు మనసార పాడెదం ||2||
చేతులెత్తి ప్రార్ధనలు ఎల్లవేళ చేసెదం
ప్రియమార ఆలయాన దర్శింతుము ||2||
...........దర్శింతుము ||సియోను||