Type Here to Get Search Results !

సింహాసనాసీనుడా-యూదాగోత్రపు ( simhasanasinuda-yudagothrapu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సింహాసనాసీనుడా-యూదాగోత్రపు సింహమా 

స్తుతిపాత్రుడా-స్తోత్రార్హుడా... ||2|| 

మార్గమై-సత్యమై ||2|| 

మమునడుపు మహిమోపేత ||సింహా|| 


1 వ చరణం.. 

ఆదియునీవే అంత్యమునీవే ||2|| 

జీవము నీవే జయమునీవే... ||2|| 

నిఖిలేశ్వరా...ఆ....ఆ... ..||2|| 

నిరత నివాసి-పరిశుద్దుడా 

పరలోకరాజా ||సి||


2 వ చరణం.. 

అద్వితీయుడా - ఆదిసంభూతుడ

ఆశ్చర్యకరుడ - ఆలోచనకర్త ||2|| 

జీవేశ్వరా...ఆ...ఆ...- ||2|| 

జనితైకసుతుడా అజనీకరా... 

ఆత్మస్వరూపుడ ||సి||


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section