Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
సుతుడైన దేవుడు హృదయాన చేరెను
శుభమైన మాటలు ఏవేవో చెప్పెను ఏవేవో చెప్పెను
1.
లలిత లలిత పద భావామృతమౌ
మధుర మధుర పద జీవామృతమౌ
మాటలు ఎన్నో చెప్పెను
పాటలు ఎన్నో పాడెను
చైతన్యరథమై నడిచెను
శాంతా వృతమౌచిత్తమే ll2ll ll సుతుడైన ll
2.
వినయ వినయముగా నమో పదములు
ఘన స్వాగతముగ వందే పదముల్ ll2ll
స్తుతులను ఎన్నో సలిపెను ప్రణతులు ఎన్నో తెలిపెను ll2ll
నిండుగా నన్ను ఏసు వే పండుగయైన చిత్తమే ll2ll ll సుతుడైన ll
3.
శుభము శుభము అను శాంతావృతమౌ
అభయ వచనముల సంతోషముతో
దీవెన లిచ్చును ఏసు వే దివ్య వర సర్వేశ్వరా
గోధుమ అప్పము ఏసు వే మేలు కుర్చు ఈ రోజునే ll2ll ll సుతుడైన ll