Type Here to Get Search Results !

సెలయేటి నీటికై ( selayeti geethalu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown || Tune: unknown 

Music: unknown || Album: unknown 


సెలయేటి నీటికై దప్పికైన దుప్పివోలె – 

నా ఆత్మ నీకై తపించు చున్నది ll 2 ll

దర్శింతును దేవా నిన్ను – 

దరిచేరగ రావా నన్ను ll 2 ll


1 వ చరణం 

ఆరాటపడినాను – నా దివ్య మోమును చూడ 

కాక్షించుచున్నాను – ద్రవియించు హృదయమున 

స్మరియించెద దేవా నిన్ను – విడువకు దేవా నన్ను ll 2 ll


2 వ చరణం 

నిట్టూర్పు విడనాడి నిన్ను – నమ్ముకున్నాను 

శత్రువుల నిందలెన్నో – భరియించి నిలిచాను 

స్తుతియింతును దేవా నిన్ను – దీవించుము దేవా నన్ను ll 2 ll 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section