Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శక్తి దైవశక్తి - పరిశుద్ధాత్మ శక్తి
నిండాలి, పొంగాలి - పొంగి పొరలాలి
వరదలై పారాలి - మాలో నిండాలిllశక్తిll
1 వ చరణం..
ఆత్మీయ జ్వాలలివి - వరాల ప్రవాహమిది ||2||
నూతన జన్మం - నూతన శక్తి - ఆత్మీయశక్తి ఇది llశక్తిll
2 వ చరణం..
జీవజల ఊట ఇది - ఆత్మీయ స్నానమిది ||2||
అద్భుతాలు ఆశ్చర్యాలు - వరాల వాన ఇది ||2||
3 వ చరణం..
శిష్యులపై దిగి వచ్చిన అగ్నిజ్వాలలు వెలుగులివి ||2||
పలువిధ భాషలు-శక్తియు ముక్తియు-ఆత్మీయశక్తి ఇది ||2||
4 వ చరణం..
తిరుసభ నూతనత్వం - దర్శన ప్రవచనమే ||2||
సకల జనుల సర్వమతం - ఆత్మీయ చైతన్యం ||2||