Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీమాతా సంశోభిత
సంతోష సందేశ రూపమే
లోకానికాధారమే భాగ్యశాలివి తల్లి
1 వ చరణం..
ఆరోగ్య మాతగా దేవి
ఆరాధ్య మూర్తివి నీవు
నిరతము ధరలో శరణమైనిలచి
కరుణతో కాచిన పరమపావని శ్రీ
2 వ చరణం..
స్త్రీ జాతి పూబంతి మేరి
దాక్షిణ్య దృష్ఠితో బ్రోచి
సతతము జనుల వెతలను బాపి
మహిమను చూపిన పరమపావని