Type Here to Get Search Results !

శుభకరమాత మరియమ్మ ( shubhakaramatha mariyamma Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics/Tune/Prod: Fr. Lamu Jayaraju 

Music: Naveen M 

Album: వాక్యప్రకాశిని 


ప. శుభకరమాత మరియమ్మ 

మాకై వేడగ రావమ్మా 

గుణదల కొండను కానాపల్లిగ 

మలచిన ఓ అమ్మా ||2|| 

నీ దివ్య సుతుని మహిమలో 

మాకై ప్రార్థించుము తల్లీ 


1. ఫాతిమ నగరిలో కనిపించి

ప్రేమను మాకు ఇలపంచి ||2|| 

భక్తితో మేము జపియించ 

జపమాలను మాకు ఒసగితివి 

అమ్మా వందనం 

మరియమ్మా వందనం ||2|| శు|| 


2. ఆ...ఆ...ఆ... గుణదల గుహలో

అలవెలసి వరములు మాకు ఇలపంచి ||2|| 

తనయుని చెంత అలనిలచి ||2|| 

పరలోకపు దారిన నడిపేవు ||2|| 

అమ్మా వందనం 

మరియమ్మా వందనం ||2|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section