Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
పల్లవి:
శక్తితో కాదు ` బలముతో కాదు
నీ ఆత్మ కార్యమేగా ` ప్రభు
నీ ఆత్మ కార్యమేగా ||2||
అల్లెలూయా..... అల్లెలూయా...... ||2||
1 వ చరణం..
అభిషేకించు అభిషేకించు `
నీ ఆత్మతో అభిషేకించు
బలపరచు బలపరచు
నీలో నన్ను బలపరచు ||2||
2 వ చరణం..
శుద్ధీకరించు శుద్ధీకరించు ` ఈ పాపిని శుద్దీకరించు
తొలగించు తొలగించు
నా బందనాలన్ తొలగించు ||2||
3 వ చరణం..
నా శక్తి శూన్యం నీ శక్తి శూన్యం `
యుద్ధం యెహోవాదే
నా పక్షమున దేవుడుండగా
విరోధి నాకెవ్వడు ||2||