Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
ప. శాంతిని కురిపించెడి
సకల జీవుల కర్త
కాంతిని విరజిమ్మే
కరుణామయుడా
కరుణామయుడా
ఓ ప్రేమా మయుడా
1. శాంతినిత్తుననుచు
శిష్యులతో నుడివిన
సమాధాన కర్త - శాంతి దాత ||2||
సర్వజనులకు నీవు
నెమ్మది చేకూర్చి ||2||
సత్యమందున -మమ్ము గావు దేవా ||2|| ||శా||
2. నీ జన్మ దినాన - నీ దూత గణములు
నీ మహిమ పాడుచు
నిను గొల్చుచూ గీతంబు పాడిరి ||2||
పరమున మహిమంచు ||2||
దివియందు మనుజులకు
శాంతియంచు ||2|| ||శా||