Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శ్రీ జేసు జయంతి నేడేకదా
శ్రీ కరుణి సేవింతం రారండోయి ౩
శ్రితజన మందారున్ పూజింతుము ll 2 ll
ఈ భువి కేతెంచిన భవ్య సుతున్ పావన పితసుతుని రూపమందు ౩
ప్రేమించి పూజింప రారండోయి ll 2 ll
ఆదాము అఘమును అంతం చేయన్
దేవుండే మానవుడై యవతరించెను
అర్పింతుం వారికి భక్త్యాంజలి
(భరత జనయిత్రితనయులారా ఆంధ్రావని ప్రియతమ సోదరులారా ౩
శ్రీ జేసు సందేశం వినరండోయి) ll 2 ll