Type Here to Get Search Results !

శుభములు కూర్చె స్వామికి నేడు ( shubhamulu kurche swamiki nedu Song Lyrics | Telugu Christian Songs Lyrics )

Lyrics: unknown 

Tune: unknown 

Music: unknown 

Album: నీ తోడుగా 


సా: సర్వమును పాలించు స్వామి 

నా సర్వము నీవైతివి శుభవేళ

నిను సేవింతును నిను పూజింతును 


ప. శుభములు కూర్చె స్వామికి నేడు ||2|| 

సేవలు చేయ వేళాయె రండి ||2|| 

మనసార దరిచేరు ఆ లేడు మనతోడు ||2|| 

జాగును వీడి వేడగ రండి ||2|| ||శు|| 


1. తీయని మాటల మాధుర్యమును 

మాయని మమతల సహచర్యమును 

చేతలలోనే చూపిన స్వామిని

కొనియాడుటకై త్వరపడి రండి ||2|| ||శు|| 


2. శాశ్వత ప్రేమను ప్రజలకు పంచి

ప్రాణము కంటే మిన్నగ యెంచి 

తన స్నేహితులని మనలను పిలిచిన

ప్రేమ మయుని పూజకు రండి ||2|| ||శు|| 


Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.

Top Post Ad

Below Post Ad

Ads Section