Lyrics: unknown || Tune: unknown
Music: unknown || Album: unknown
శుభవేళలో నీ మోమును చూసి అర్పించెదను నన్ను
ఆరాధన స్తుతి స్తోత్రములు తండ్రి నీకేనయ్యా
ఆరాధన (3) నా ప్రియ యేసునకే
ఆరాధన (3) పావనాత్మ ప్రభువుకే
1. ప్రతి రోజును ప్రతి నిమిషమును నీ తలంపులతో నింపబడాలి
నా నోట మాటలెల్ల పరులగాయములను మాన్పాలి ||శుభ||
2. నీ హృదయ ఆశలన్నియు హృది నాడిగా మారాలి
జీవించు రోజులెల్ల నీ సాక్షిగా మారాలి ||శుభ||